మల్లెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి తూర్పుమాలపల్లె యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలోని తూర్పుమాలపల్లె లో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్..ఈ టోర్నమెంట్ కు రాష్ట్ర నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొననున్నారు..చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ ప్రైజ్ మనీ తో కండక్ట్ చేస్తున్నాం..!!
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు 💐
డైనమిక్ ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజినమ్మ గారు
శ్రీ మల్లెల రాజేష్ నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్..!!
శ్రీ విడదల గోపినాధ్ గారు
యువ నాయకులు పాల్గొననున్నారు..!!
0 comments:
Post a Comment