కొండవీడు కోటను సందర్శించిన జేసీ రాజకుమారియడ్లపాడు మండలం కొండవీడును ఆదివారం జేసీ(గ్రామ సచివాలయలు, అభివృద్ధి విభాగం) గణియా రాజకుమారి ఆదివారం సందర్శించారు. ఘాట్‌రోడ్డు మీదుగా కొండలపై వెళ్లారు. నగరవనంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
0 comments:
Post a Comment