మానుకొండవారిపాలెం వై.యస్.ఆర్.సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డ్డి కళామందిర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సి.యస్.ఆర్.వాటర్ సొల్యూషన్స్ ని ప్రారంభించిన విడదల గోపి,మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహఖాన్,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,నాయకులు విడదల కమలేంద్ర,కాసా రామశ్రీను,నాగబైరు వెంకట్,నకిరికంటి శ్రీకాంత్,జిలాని,ఇక్కుర్తి పవన్,శివారెడ్డి మరియు పలువురు నాయకులు.
Sunday, December 26, 2021
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment