ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆంద్రప్రదేశ్ శాఖ దంత ఆరోగ్య సంరక్షణ విభాగం రాష్ట్ర చైర్మన్ గా ఎన్నికైన ప్రముఖ దంత వైద్యులు DR,పేర్ని కృష్ణ మోహన్ గారిని ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి,పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతురావు గారు వారి వైద్య శాల లో కలసి అభినందించారు,ఎన్నో డెంటల్ క్యాంప్స్ ద్వారా విద్యార్థులు కు,,ప్రజలకు అవగాహన కల్పిస్తున్నరని తెలిపారు
0 comments:
Post a Comment