జగనన్న గృహనిర్మాణ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వన్టైమ్ సెటిల్మెంట్ లో లబ్ధిదారులు డబ్బు కట్టి పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని తెలుపుతూ పట్టణంలోని సచివాలయ అధికారులతో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పసుమర్రు లో ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న గృహాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు..
0 comments:
Post a Comment