అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ అధినేత సామినేని కోటేశ్వరరావు తల్లి సామినేని నాగరత్నమ్మ ఈరోజు ఉదయం మృతి చెందినారు. వారింటికి వెళ్లి పువ్వులు వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వరరావు ,కుర్ర రత్తయ్య, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
0 comments:
Post a Comment