నరసరావుపేట టౌన్ లోని ప్రకాష్ నగర్ కు చెందిన ఓరుగంటి సుధా లావణ్య అను ఆమె తన భర్త సూర్య నారాయణ శర్మ గారు మరణించినాడని ఆ బాధను తట్టుకోలేక ఇంటిలో ఫ్యాన్ కు చీర తో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు.ఫిర్యాది అయిన మృతురాలి కుమార్తె కోట దుర్గా శర్వాణి ఇచ్చిన పిర్యాదు మేరకు SI. E బాల నాగిరెడ్డి గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
నరసరావుపేట టౌన్ లోని ప్రకాష్ నగర్ కు చెందిన ఓరుగంటి సుధా లావణ్య..
నరసరావుపేట టౌన్ లోని ప్రకాష్ నగర్ కు చెందిన ఓరుగంటి సుధా లావణ్య అను ఆమె తన భర్త సూర్య నారాయణ శర్మ గారు మరణించినాడని ఆ బాధను తట్టుకోలేక ఇంటిలో ఫ్యాన్ కు చీర తో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు.ఫిర్యాది అయిన మృతురాలి కుమార్తె కోట దుర్గా శర్వాణి ఇచ్చిన పిర్యాదు మేరకు SI. E బాల నాగిరెడ్డి గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
0 comments:
Post a Comment