చిలకలూరిపేట నియోజవర్గం.
***************
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మోడీ తోనే సాధ్యం.
.......పల్నాడు జిల్లా అధ్యక్షలు ఆలోకం సుధాకర్ బాబు
==============================
భారతీయ జనతా పార్టీ సారథ్యంలో నరేంద్ర మోడీగారు గత ప్రభుత్వాల అవినీతి కుటుంబ రాజకీయాల వలన దేశం అన్ని రంగాలలో వెనుకబడి ఉంటే మోడీ గారు తన సంస్కరణల ద్వారా దేశం లో అన్ని రాష్ట్రాలలోనూ అభివృద్ధిని చేసి చూపించారు. అంతేకాదు దేశప్రజలు ఆర్థికంగా, సామాజకంగా, స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధించగలద ని దేశ ప్రజలకు కావలసిన కనీస వసతుల తోపాటు, మౌలిక వసతులను కూడా సమకూర్చి ప్రజలు ఆయా రాష్ట్రాలు స్వయం సమృద్ధి సాధించుకునే విధంగా అనేక సంక్షేమ పధకాలు ఏర్పచి వాటిని సద్వినియోగం చేయగలిగేవిధంగా పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధికి మార్గాలు కల్పించారు. దేశంలో అన్ని రంగాలలో అన్నివర్గాల ప్తజలు భాగస్వాములు అయ్యేలాగ కృషి చేశారు. నరేంద్రమోది సూపరిపాలనకు ప్రపంచ దేశాలలో స్వాగటించపడుతుంటే మన ఆంధ్రప్రదేశ్ లో కుంటుపడిన అభివృద్ధిని తిరిగి సాధించుటకు,9ఏళ్ళు ఐనా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మాణం నకు మోడీ గారి సంస్కరణలు ఇప్పటి ఆంధ్రాకు చాలా చాలా అవసరం అనే విషయం మేధావులు, ఉద్యోగులు, వ్యాపారవర్గాలు, సామాజిక వర్గాలు,అన్ని వర్గాల ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియచేసారు.
నియోజకవర్గ సంయుక్త మోర్చాల
సమావేశం.10-06-2023
==============≠====
చిలకలూరిపేట నియోజవర్గంలో.
-----------------------------------------
🙏🙏🙏అందరికీ నమస్కారం🙏🙏🙏
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపుమేరకు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం
ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన మన ప్రియతమ నాయకుడు భారత ప్రధాని
శ్రీ నరేంద్ర మోడీ గారి...........
*🪷9 ఏళ్ల సేవ ,సుపరిపాలన ,ప్రజా సంక్షేమం* 🪷కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాల్లో భాగంగా 10 /6/ 2023
శనివారం సాయంత్రం 5గంటలకు
* ఓ బి సి మోర్చా ఆధ్వర్యంలో
నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశం
చిలకలూరిపేటలో జరుగినది
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా నియోజకవర్గ
కన్వీనర్ శ్రీ తాటిపర్తి జయరామిరెడ్డిగారు
ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా అధ్యక్షలు గౌ : శ్రీ ఆలోకం
సుధాకర్ బాబు గారు, గౌరవ అతిధిగా యువమోర్చ
రాష్ట్ర ప్రధానకార్యదర్శి మిట్టా వంశీ గారు,
ఓబీసీమోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షలు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు గారు, విశిష్ట అతిదులు గా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షలు ఈశ్వర్ రంజిత్ గారు, బిజెపి స్టేట్ కౌన్సెల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ గారు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ సామ్రాజ్యం గారు బిజెపి జిల్లా ఉపాధ్యక్షలు అంజిరాజు గారు, OBC మోర్చా
జిల్లా ప్రధానకార్యదర్శి ఆదిమూలం గురుస్వామి గారు పట్టణ అధ్యక్షలు పుల్లయ్య గారు,విచ్చేశారు.
ఈ కార్యక్రమమునకు జిల్లాలోని భారతీయ
జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు
అన్ని మోర్చాల నాయకులు కార్యకర్తలు
అభిమానులు పాల్గొన్నారు.
🙏ధన్యవాదములు 🙏
0 comments:
Post a Comment