728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, May 27, 2024

నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు

*చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద (28-05-2024) నాడు మంగళవారం ఉదయం 10:00 గంటలకు, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిన,నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి వేడుకలు నిర్వహించబడును.ఈ కార్యక్రమానికి  నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము.* 


                              *ఇట్లు* 
 *చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ*
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews