ఐ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ మారెళ్ళ అప్పారావు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి మారెళ్ళ అప్పారావు గారి పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎంతో ఘనంగా జరిగాయి...
అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు జన్మించటం ఎంతో అదృష్టం ఒక కమిట్మెంట్తో పార్టీ కోసం నిత్యం అహర్నిశలు కృషి చేసే నాయకుడు....
పార్టీలో ఎంత కష్టమొచ్చినా ఏ విధంగా బెదిరించినా ఏ విధంగా బెదిరింపులు వచ్చిన శత్రువులు ఏ విధంగా తరిమిన ఎదురుండి పోరాడిన సైనికుడు అందరికీ ఆత్మీయ సోదరుడు పార్టీ సేవకుడు అప్పారావు గారు....
పత్తిపాటి పుల్లారావు గారి గెలుపే లక్ష్యంగా వారి ఆశయాలని డిజిటల్ క్యాంపు తో సోషల్ మీడియా ద్వారా ముందుకు సాగించిన ధీరుడు...
ఎన్టీఆర్ జన్మించిన రోజునే జన్మించటం ఎంతో గొప్ప మనసుతో పార్టీ కోసం శ్రమించే మీలాంటివారు పార్టీ పార్టీకి ఉండబట్టే పార్టీ బ్రతుకుతుంది మరలా అధికారంలోకి వస్తుంది వీటన్నిటికీ కీలక పాత్ర పోషించింది...
మీలాంటి వ్యక్తులే అంటూ మారెళ్ళ అప్పారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారీ కేక్ కట్ చేసి టిడిపి నాయకులు పలువురు మాట్లాడారు...
0 comments:
Post a Comment