1-7-24 సోమవారం ఉదయం 11 గంటలకు నరసరావుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నందు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించుట.
డాక్టర్ సి. గౌతమి ఎండి డిజిఓ,
డాక్టర్ నంద్యాల రామ ప్రసాద్ రెడ్డి ఎండి,
అతిధులు, k.P.రంగారావు రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి,
చేగు వెంకటేశ్వరరావు శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు, వె ల్లంపల్లి కేశవరావు చైర్మన్ శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్, శ్రీమతి పూనూరి కృష్ణకుమారి చైర్మన్ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, శ్రీ తాళ్లూరి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ సెక్రెటరీ పాల్గొనిదరు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఇట్లు శ్రీ వాసవి మిత్ర మండలి, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నరసరావుపేట
0 comments:
Post a Comment