*పోతవరం వాస్తవ్యులు షేక్ మస్తాన్ గారి తండ్రి ముక్తుంసా గారు (పోతవరం సర్పంచ్ బాషా గారి మామయ్య) నిన్న స్వర్గస్తులైనారు. ఈవిషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు,శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు...*
వారివెంట *లింగంగుంట్ల మాజీ సర్పంచ్ చినబాబు గారు,సైదా గారు,షేక్ సుభానీ గారు, హిదాయితుల్లా గారు, జమీర్ గారు, ఆరా సుభానీ గారు,బషీర్ గారు,లియాఖత్ గారు,నాగూర్ జానీ గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment