అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గజిట్ విడుదల చేయాలని చిలకలూరిపేట బిజెపి నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ముగ్గురు కలిసి ఎన్నికలలో పోటీ చేసి సాధించిన ఘనవిజయంగా అభివర్ణించారు. అలాగే మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఘన విజయం సాధించారు కనుక అన్ని ప్రభుత్వ శాఖలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఏర్పాటు చేయటం అభినందనీయం అలాగే నరేంద్ర మోడీ గారు ఫోటో కూడా అన్ని ప్రభుత్వ శాఖలలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
0 comments:
Post a Comment