*చిలకలూరిపేట పట్టణ ప్రముఖ వైద్యులు కొల్లా రామారావు గారు నిన్న స్వర్గస్తులైనారు.ఈవిషయం తెలుసుకొని పట్టణములోని సి.ఆర్ కాలనీలో గల వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు...*
వారివెంట *మాజేటి నరేంద్ర గారు,KVS క్రిష్ణుడు గారు, హిదాయితుల్లా గారు,సాతులూరి కోటి గారు, చుక్కా డేవిడ్ గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment