పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గురువారం ఉదయం పౌరసరఫరాల శాఖకు సంబంధించి వినుకొండ, మరియు సత్తెనపల్లి లో గల మండల స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేజి -2 ప్రక్రియను వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి సరోజ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..
0 comments:
Post a Comment