728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, June 24, 2024

నేను బడికి పోతా కార్యక్రమం




*"నేను బడికి పోతా " కార్యక్రమం*

యడ్లపాడు మండలవిద్యాశాఖాధికారులు యండిఓ ఆఫీసులో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా విద్యాశాఖాధికారులు మాట్లాడుతూ 6నుండి 14 సంవత్సరముల మధ్యవయసు గల పిల్లలందరూ పాఠశాల లోనే ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ  జి.శాంతకుమారి కూడా పాల్గొన్నారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నేను బడికి పోతా కార్యక్రమం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews