మాన్యశ్రీ కన్నా లక్ష్మీనారాయణగారు ఎమ్మెల్యే గా అద్వితీయమైన మెజారిటీతో గెలిచిన సందర్బంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు బుడగాల సుబ్బారావు గారు వడ్డవల్లి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పూజలు చేయించి 101 కొబ్బరికాయలు కొట్టి పట్టణ ప్రముఖులు టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్లు ఎల్లీనేడి రామస్వామి, కొల్లిపర కాశీవిశ్వనాధం, మాజీ ZPTC మర్రి వెంకట్రామిరెడ్డి,కోటప్పకొండ దేవస్థానం కమిటీ మాజీ సభ్యులు పోతుగంటి రామ కోటేశ్వరరావు, ఎంపీటీసీ లాయరు కళ్ళం వీర భాస్కరరెడ్డి, లాయరు అనుమోలు జయరామ్, ex కౌన్సిలర్ అవ్వారు ప్రసాద్,కొత్త లక్ష్మయ్య, కూరపాటి విజయా శంకర్,రామిశెట్టి రమేష్, సిపిఎం నాయకులు తిన్నలూరి శ్రీనివాసరావు, తోట అంకమ్మరావు, జనసేన నాయకులు మాదంశెట్టి మహేష్, మాదంశెట్టి వెంకటరావు, నంబూరి హనుమంతరావు, నంబూరి తిరుపతిరావు, ఘన్సైదా, నాగులమీరా, మస్తాన్ వలి, తోట పోతురాజు, మామిడి కొండలు, మామిడి వెంకటేశ్వరరావు, పిల్లలమర్రి నరసింహారావు, తోట శ్రీనివాసరావు, పల్నాటి ఆదినారాయణ, తులవ శేషయ్య, ఆలపాటి వెంకటరావు, బోడపాటి తిరుపతిరావు, పంతంగి రాముడు, చింతల వినోద్,పసుపులేటి రామారావు, బొడ్డు ప్రసాద్, తదితర టీడీపీ, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment