మాగులూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినికి లాప్టాప్ అందించిన శాసనసభ్యులు కన్నా
మాగులూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాశ్ సహకారంతో. సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ కు చెందిన.కొట్టారు శ్రీలక్ష్మి అనే విద్యార్థినికి ఉద్యోగ అవసరాల నిమిత్తం. ఆ విద్యార్థినికి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా లాప్టాప్ అందించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో
కోమటినేని శ్రీనివాసరావు,
కుంచనపల్లి కిరణ్,
ఏపూరి సుబ్బారావు,
ఏపూరి లక్ష్మీనారాయణ,అంచుల నరసింహారావు, పాల్గొన్నారు
0 comments:
Post a Comment