*🪷రాష్ట్ర పార్టీ నుండి ముఖ్య సూచన, రెండు అంశాలు:-*
*🪷1)ఈ నెల జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని మండలాల్లో తప్పని సరిగా యోగా దినోత్సవం నిర్వహించాలి* *🪷ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనేటట్లు సన్నహకం చేయాలి*
*🪷2) జూన్ 23 వ తేదీన జనసంఘ (ఇప్పటి బిజెపి) వ్యవస్థాపక అధ్యక్షులు పూజ్యులు కీ.శే. డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంకోసం , కాశ్మీర్ లో బలిదానం కాబడిన రోజు😢,, ఈ బలిదాన దివస్ సందర్భంగా అన్ని పోలింగ్ బూత్ లలో తప్పనిసరిగా నిర్వహించాలి.*
*🪷పై రెండు కార్యక్రమాలలో ఆయా పరిధిలో ఉన్న నాయకులు పాల్గొనాలి. ప్రజలు పాల్గొనేటట్లు చేయాలి, పార్టీ క్యాడర్ మొత్తం కూడా పాల్గొనేటట్లు చేయగలరు,*
*🪷కార్యక్రమ బ్యాక్ రౌండ్ బ్యానర్ ఉండాలి, కార్యక్రమం ఫొటోస్, నిర్వహించిన వారి వివరాలు, పాల్గొన్న వారి వివరాలు, కార్యక్రమంలో పాల్గొన్న అతిధుల వివరాలు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి వెంటనే పంపాలి.*
*🪷మీరు స్థానికంగా వుండే - అసెంబ్లీ లలో అన్ని మండలాలలో యోగా డే🪷 మరియు 🔸అన్ని బూత్ లలో బలిదాన దివస్ 100% పై రెండు కార్యక్రమాలు నిర్వహించేటట్లు అందరితో సమన్వయం చేసుకొని చేయగలరు.*
*ధన్యవాదాలు🪷🚩🙏*
మీ
*కొక్కెర శ్రీనివాస్ యాదవ్*
పల్నాడు జిల్లా బిజెపి ఇంచార్జ్
0 comments:
Post a Comment