బీసీ కులాల 75 సంవత్సరాల కల నెరవేరింది ....
ఈ సందర్భంగా శాసనసభ్యుడుగా ఎన్నికైన శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారిని కలిసిన శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే చైతన్య సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పాల భాస్కరరావు ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ శ్రీ వంకదారి పుల్లయ్య సంచార జాతుల రాష్ట్ర మహిళాసంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీ తెప్పలి కాసులు చిలకలూరిపేట సూర్య బలిజ సంఘం అధ్యక్షుడు బిసి నాయకులు శ్రీ దాసరి శ్రీనివాసరావు విశ్వబ్రాహ్మణ సంఘం బీసీ నాయకులు శ్రీ ఉండవల్లి కోటేశ్వరరావు గారు కలిసి అభినందనలు తెలియజేయడం
జరిగినది 🌺🙏🌺
0 comments:
Post a Comment