*
రామోజీరావు సంస్మరణవసభ హైదరాబాదులోని మార్గదర్శి కార్పొరేట్ ఆఫీసులో జరిగింది. పట్టణానికి చెందిన షేక్ ఉమర్ సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. ఉమర్ రెండున్నర దశాబ్దాలు పైగా ఈనాడు కు సేవలందించారు. ఉమర్ అంటే తెలియకపోవచ్చు గానీ "ఈనాడు ఉమర్" అంటే పట్టణంలో అందరికీ సుపరిచితులు. తన ఇంటిపేరు "ఈనాడు" గా ప్రసిద్ధిగాంచారు. ఈ సందర్భంగా ఈనాడు సంస్థతో తనకున్న అనుబంధాన్ని పలువురితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి కార్పొరేట్ ఆఫీస్ మేనేజర్ పావులూరి రత్నాకర్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు..
0 comments:
Post a Comment