*శ్రీ దత్త సాయి సన్నిధిలో శ్రీ దత్త పూజ భక్తులకు అన్నదాన కార్యక్రమం* ---చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం షష్టితివి సందర్భంగా బాబా గారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద విచారణ కార్యక్రమం జరిగింది ట్రస్ట్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ దత్త సాయి సన్నిధిలో ప్రతి గురువారం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలయ్యా అనే సుత్తితో గత 13 సంవత్సరములుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారని ఈ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు అయినవోలు హనుమంతరావు తదితర భక్తులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment