జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి 71 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిలకలూరిపేట 36 వ వార్డులో నివాళులర్పించి వారి సేవలను కొనియాడినారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒకే దేశం ఒకే చట్టం కావాలని పోరాడుతు కాశ్మీర్ జైలులో ప్రాణాలు విడిచినారని ఉమ్మడి గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ పోట్రు పూర్ణచంద్ర రావు గారు అన్నారు బిజెపి జిల్లా కార్యదర్శి శ్రీ కస్తూరి వెంకటేశ్వర్లు నియోజకవర్గ కో కన్వీనర్ శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు బిజెపి నాయకులు ఉప్పాల భాస్కరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
0 comments:
Post a Comment