728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, July 1, 2024

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు


_నరసరావుపేట మండలం ఇక్కుర్తి,అల్లూరివారిపాలెం గ్రామాల్లో వృద్దులకు,వికలాంగులకు,అర్హత పొందిన వారికి పెన్షన్ల పంపిణీ చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు,జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ బాలాజీ_

_డాక్టర్స్ డే సందర్బంగా డాక్టర్ గా,ఎమ్మెల్యేగా ఆనందంగా ఉంది_
 
_పండుగ వాతావరణంలో పెన్షన్లు పంచుతున్నాం_

_గత ప్రభుత్వంలో పెన్షన్ పెంచటానికి జగన్ కి ఐదు సంవత్సరాలు పట్టింది_

_మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం_

_గత పాలకుల చేతిలో రాష్ట్రం అధోగతి పాలైంది_

_చంద్రబాబుకి అందరం అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం_

_*:-నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు*_
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews