పేదలపాటి పెన్నిధి శ్రీ కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా 77 వ జయంతి కార్యక్రమాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ కాపు భవన్ లో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట కాపు నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తదుపరి వంగవీటి మోహన్ రంగా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాపు నాయకులు తోట లక్ష్మీనారాయణ గారు ఎలియాస్ చినకాపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాధాకృష్ణ రాష్ట్ర కాపు నాయకులు శ్రీ గోవిందు శంకర్ శ్రీనివాస్ గారు రాష్ట్ర కాపు నాయకులు మల్లెల శివ నాగేశ్వరావు గారు తెలుగుదేశం నాయకులు తోట శ్రీనివాసరావు గారు చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన కన్వీనర్ తోట రాజ రమేష్ గోవింద్ గణపతి మాస్టారు చోడవరపు రామారావు గారు ఆశ తులసి నారాయణ ఆశ రక్షక ఏనుగుల వెంకటేశ్వర్లు టైలర్ కొండలు వట్టెం శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తదుపరి చిలకలూరిపేటలో ఉన్న రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
0 comments:
Post a Comment