జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77 వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని రంగా విగ్రహాలకు పాలాభిషేకాలు, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజ రమేష్ పాల్గొని రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, టిడిపి శ్రేణులు, కాపు సంఘం నాయకులు పాల్గొని రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించారు.
0 comments:
Post a Comment