ఈరోజు చిలకలూరిపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి🙏🙏 వేడుకలను ,చిలకలూరిపేట లో గల సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం నందు ,వృద్ధులకు అల్పాహార విందును ఏర్పాటు చేసి, రంగా గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొనడమైనది. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు, 🤝శ్రీ మండలనేని చరణ్ తేజ గారు, చల్లా వెంకయ్య గారు,, గోదాసు సూర్యనారాయణ గారు,sr శ్రీను గారు,,మంగు నాగరాజు గారు , పసుపులేటిమణి గారు , బత్తి నేని భాను గారు ,టంకాశాల లోకేష్ గారు ,గోదాసు వెంకటేష్ గారు ,సాయి ఆర్.ఎం.పి గారు ,గూడూరు హేమంత్ గారు, తులం కిషోర్ గారు ,తులం చంద్ర గారు ,గాదం సుబ్బారావు గారు , అమ్మిశెట్టి మహేష్ గారు,తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదుపరి కె.బి రోడ్ లో గల రంగా గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో సత్కరించడం జరిగింది✊.💐🌹
0 comments:
Post a Comment