ఇది చిలకలూరిపేట లోని ఎన్టీఆర్ కాలనీ నందు ఉన్న బింగి రామ్మూర్తి పార్కు ఈ పార్కులో ఎక్కువగా పాములు ఉన్నాయి తరచూ జనాల మధ్యకు వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి దీనివల్ల దోమలు కూడా ఎక్కువగా వ్యాప్తి చెంది తరచుగా కాలనీవాసులును రోగాల పాలు చేస్తున్నాయి... ఈ పార్కు ఇక్కడ నుంచి తీసేయాలని స్థానికులు అందరూ కూడా కోరుచున్నారు వీలైనంత త్వరగా దీనిపై మున్సిపాలిటీ కమిషనర్ స్పందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు
0 comments:
Post a Comment