ప్రియమైన నా కాపు కుటుంబ సభ్యులకు, మరియు రంగా గారి అభిమానులకు స్వాగతం సుస్వాగతం స్వర్గీయ *శ్రీ* *వంగవీటి* *మోహన్* *రంగా* గారి *77వ* *జయంతి* *వేడుకలలో* భాగంగా ది. *4-7-2024* *గురువారం* *సాయంత్రం* *5-00 గంటలకు రంగా గారి* *అభిమాన సంఘం* *ఆధ్వర్యంలో* భాస్కర్ సెంటర్ నందు గల రంగా గారి విగ్రహ వద్ద నుండి పట్టణంలోని పురవీధుల్లో *గొప్ప ర్యాలీ* ఏర్పాటు చేయడం జరిగుతుంది కావునా ఈ కార్యక్రమానికి మన రంగా గారి అభిమానులు మరియు కాపు సొదరులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము
0 comments:
Post a Comment