*పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మీడియా సమావేశం...*
*పల్నాడు జిల్లా ఎస్పీ కామెంట్స్...*
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో దారుణ హత్య...
వ్యక్తిగత కక్షలతో నడిరోడ్డుపై జిలాని అనే వ్యక్తిని నరికి చంపిన రషీద్...
ఇద్దరు వ్యక్తిగత కారణాలు వలన మాత్రమే జరిగినటువంటి హత్య గా ప్రకటించిన ఎస్పీ...
ఈ హత్య కు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు...
హత్యచేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ట్లు సమాచారం...
వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము..
ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదు,చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని పోలీసులు తరుపున హెచ్చరిస్తున్నాము.
0 comments:
Post a Comment