728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, July 18, 2024

అంతకుడు మృతుడు ఇద్దరు వైసిపి వాళ్ళే



*హంతకుడు, మృతుడు ఇద్దరు వైసిపి వారే..* 

వినుకొండ పట్టణం ముళ్ళమూరు బస్టాండులో హత్యకు గురైన వ్యక్తి రషీద్, హంతకుడు జిలాని ఇద్దరూ వైసిపి వాళ్లే. వీరిద్దరూ వైసిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు P.S ఖాన్ అనుచరులు. గతంలో వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు జరిగాయి....

P.S ఖాన్ ఇద్దరి మధ్య గొడవకు ఆద్యం పోసి రషీద్ కు మద్దతు ఇచ్చి జిలాని ఇంటిపై దాడి చేయించి, కుటుంబ సభ్యులను గాయపరిచి, బుల్లెట్ మోటార్ సైకిల్ ని దగ్ధం చేశారు. ఇంటిపై దాడి చేయడమే కాక P.S ఖాన్ ప్రోత్బలంతో జిలానిపై    attem to murder 307 కేసు పెట్టించారు. వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలకు ఆద్యం P.S ఖాన్. 
వారి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగితే, కొందరు వైసిపి సైకోలు రాజకీయ లబ్ధి కోసం  దీనికి రాజకీయరంగు పులిమి పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గం.   వ్యక్తిగత కక్షలను పార్టీలకు అంటగట్టి  ఆనందం పొందాలని చూస్తున్న  వైసిపి సైకోల దుర్మార్గపు చేష్టలు ప్రజలు ఎవరో నమ్మరు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అంతకుడు మృతుడు ఇద్దరు వైసిపి వాళ్ళే Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews