రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మీడియా జేఏసీ తరఫున NRT సెంటర్లో నిరసన కార్యక్రమం నకు పలనాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట మీడియా వారు మద్దతు తెలియజేశారు.
ఎన్ ఆర్ టి సెంటర్ నుండిర్యాలీగా నిరసన తెలియజేస్తూ పాత రిజిస్టర్ ఆఫీస్ మీదుగా తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
నిరసన కార్యక్రమంలో చిలకలూరిపేట లో ఉన్న అన్ని యూనియన్ల మీడియా వారు మద్దతు తెలియజేశారు, రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా పార్టీ మద్దతు తెలియజేశారు.
0 comments:
Post a Comment