చిలకలూరిపేట నియోజకవర్గంలోని *యడ్లపాడు గ్రామ SC కాలనీ YSRCP నాయకులు కట్టా నాగభూషణం గారిపై TDP వర్గీయులు దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేయగా,వారిని పరామర్శించి,YSRCP పార్టీ తరుపున అందించిన 50 వేల రూపాయల చెక్కును వారికి అందజేసి*,దాడికి గురైన వారి కుటుంబాలకు పార్టీ తరుపున పూర్తిగా అండగా ఉంటామని భరోసానిస్తున్న *గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు* గారు.ఈ కార్యక్రమంలో ZPTC కాట్రగడ్డ మస్తాన్ రావు,MPP దయాసాగర్,JCS ఇన్చార్జి చింతారావు,స్థానిక YSRCP నాయకులు పాల్గొన్నారు.
Sunday, July 7, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment