*పేద విద్యార్థి సంక్షేమ సంఘం గుంటూరు వారి ఆధ్వర్యంలో జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీకి ఘన సత్కారం-* ---గుంటూరు ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సమాజము భవనంలో ఈరోజు శ్రీ విశ్వకర్మ పేద విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ బాలాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఘన సత్కారం చేశారు అనంతరం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు నోట్స్ బుక్కులు పంపిణీ చేశారు అనంతరం అనేకమంది పుర ప్రముఖులను సత్కారం చేసినారు ఈ కార్యక్రమాలన్నీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శేషగిరిరావు గారి చేతుల మీదుగా కార్యక్రమాలు జరిగాయి, అనంతరం బాలాజీని పలువురు అభినందించారు
0 comments:
Post a Comment