ప్రపంచ దేశంలో భారతదేశం అతి పెద్దది ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ మహనీయులకు పేరుపేరునా ఘన నివాళులర్పించుకుంటూ భారతదేశంలో ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నాం అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
ఆరోజు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించి కృషిచేసినా మహనీయుని స్మరించుకుంటూ మనం దేశం కోసం ఏమి చేసాం దేశం శాంతిభద్రతలకు మనం కూడా భాగస్వాములు కావాలి మన వంతు కృషిగా దేశం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
175 నియోజకవర్గాల్లో ఎంతో గొప్పగా 2014 నుంచి 19 వరకు అభివృద్ధి పదంలో నడిపించాము గత పాలకులు ఐదు సంవత్సరాలు ఎంత అరాచకం చేసి వెళ్లిపోయారు చూశారు మరల అభివృద్ధి చేసేది మనమే చిలకలూరిపేట ని తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పదంలో నడుపుతాం ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
పట్టణంలో 31 వార్డులు ఉన్నాయి ఎవరు కూడా ఆక్రమణల జోలికి వెళ్లొద్దు రోడ్డు విరువైపులా ఆక్రమణ చేసి ప్రజలకు అంతరాయం కలిగించవద్దు అందరం కలిసికట్టుగా పనిచేసుకొని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు మున్సిపల్ కిలో జాతీయ జెండా ఆవిష్కరించి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు.....
#HOPEPALNADU
#HOPEPK
0 comments:
Post a Comment