నూతనంగా చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇనస్పెక్టర్ గా నియమితులైన సుబ్బనాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరాన్ కోసం పరాంకుశం శ్రీనివాసరావు చిలకలూరిపేట నియోజకవర్గ తాటిపర్తి జయరామిరెడ్డి కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు యువ మోర్చా నాయకులు పుల్లగుజ్జు మహేష్ పట్టణ అధ్యక్షులు పొత్తూరు బ్రహ్మానందం ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు దండా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment