పట్టణంలోని గుర్రాలు చావడి వాస్తవ్యులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ ఖయ్యూం గారి కుమారుడు (సయ్యద్ హిదాయితుల్లా గారి మేనల్లుడు) ఇంజనీరింగ్ విద్యార్థి షేక్ ఉమర్ ఆదివారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు వారి బౌతిక కాయాన్ని సందర్శించి,కుటుంబ సభ్యులని పరామర్శించారు.ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, విధిరాత ని మనం ఏం మార్చలేమని ధైర్యంగా ఉండాలని వారిని కోరారు.*
వారివెంట *సయ్యద్ బషీర్ గారు,హిదాయితుల్లా గారు, సయ్యద్ జమీర్ గారు,AVM సుభానీ గారు,అబ్దుల్లా గారు, సాతులూరి కోటి గారు,షేక్ జిలానీ గారు (యూత్),షేక్ కరిముల్లా గారు, హమద్ గారు, మహబుల్లా గారు, అజీజ్ గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment