జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు-
జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు----చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వా వసు నామ సంవత్సర బాణాల వారి పంచాంగాన్ని చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, జనసేననియోజకవర్గ సమన్వయ కర్త తోట రాజా రమేష్, జనసేన నాయకులు మండలి మేని చరణ్ తేజ లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు, పుల్లారావు గారు మాట్లాడుతూ తిధి వార నక్షత్రాలను తెలియజేసి సంవత్సరంలో ఉన్న శుభ కార్యక్రమాలన్నీ కూడా పంచాంగం ద్వారా తెలుసుకుంటామని ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ , ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment