చీరలు పంపిణి చేసిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు...
చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, లింగంగుంట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి గారి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా 200వందల మంది నిరుపేదలకు ఏర్పాటుచేసిన చీరల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని వారికి చీరలు పంపిణి చేసిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు...
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ గారు, మునిసిపల్ చైర్మన్ రఫాని గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, గంగా శ్రీనివాసరావు గారు, కందుల రమణ గారు, మద్దుమల రవి గారు, బేరింగ్ మౌలాలి గారు, కోడె మణి, కిషోర్, మరియు మండలం, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు...
0 comments:
Post a Comment