చిలకలూరిపేట పట్టణంలో లింగాల విజయ్ గారు నూతనంగా రాధాకృష్ణ అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ మొబైల్ స్క్రీన్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ఈరోజు ఆ వ్యాపారానికి సంబంధించిన సంస్థ పేరును,బ్రోచర్ని శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ విజయ్ ప్రారంభిస్తున్న ఈ వ్యాపారం దిగ్విజయం కావాలని, అలాగే వారిపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.*
ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో *ఇమ్మడి జానకీపతి గారు,సాతులూరి కోటి గారు,తియ్యగూర నరేంద్ర రెడ్డి గారు, నిడమానూరి హనుమంతరావు గారు,షేక్ మహబుల్లా గారు, బద్దూరి రవీంద్రారెడ్డి గారు, ప్రతిపాటి విజయ్ గారు, అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు గారు* తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment