పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో 30 రోజుల కఠిన నియమాలతో ఉపవాసం ఉండి, ఆ అల్లా యొక్క దీవెనలు పొంది, మీ జీవితాల్లో శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐకమత్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు..
మల్లెల రాజేష్ నాయుడు,
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి - తెలుగుదేశం పార్టీ..
0 comments:
Post a Comment