ప్రత్తిపాటి మాటే ఆయుధముగా తీసుకొని వార్డులలో ఎవరికి ఏ సమస్య లేకుండా చేయాలనే పదాన్ని ముందుకు నడిపిస్తూ 38వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ....
నీటి సమస్య లేకుండా చూసే విధంగా పలు సమస్యలను పరిష్కరించుకుంటూ వార్డు ప్రజలు ఇబ్బందుల్లే తమ ఇబ్బందిగా భావిస్తూ నాయకుడు దృష్టికి తీసుకువచ్చి
చక్క చక్క పనులు కొనసాగిస్తున్నారు...
వర్షాకాలంలో ఏ ఇబ్బంది వచ్చినా ఎండాకాలంలో మంచి నీరు రాకపోయినా చలికాలంలో రోడ్లు దెబ్బతిన్న ఏ ఇబ్బంది కలిగింది అని కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్తే తక్షణమే పరిష్కరించడమే వారి లక్ష్యం...
చిలకలూరిపేట పట్టణంలో అన్ని వార్డుల కన్నా మా వార్డులో ప్రజల సమస్యలే తన సమస్యగా భావించి పని చేసే నాయకుడు జంగా వినాయక రావు అంటూ అవార్డు ప్రజలు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు....
0 comments:
Post a Comment