చిలకలూరిపేట రూరల్ మండలం, ఈవూరివారిపాలెం గ్రామంలో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిధిగా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం నందు జరుగుతున్న శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, కందుల రమణ, మద్దుమల రవి, గట్టినేని రమేష్, పుటిగంటి వెంకటేశ్వర్లు, ధూళిపాళ్ళ పద్మ, గొట్టిపాటి బాబు, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి ( కాటన్ ), ఈవూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, దూళిపాళ్ళ శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు...
Wednesday, April 30, 2025
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment