చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం గ్రామం లో శ్రీ అభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు.
ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారికి *గ్రామ సర్పంచ్ పద్మావతి శ్రీనివాసరావు గారు,నాగబైరు శ్రీనివాసరావు గారు, ఈవూరి బ్రహ్మానందం గారు, జరుగుల చిన్న సుబ్బారావు గారు, ఈవూరి సోంబాబు గారు, కేతినేని శ్రీధర్ గారు, నాగభైరు ఆంజనేయులు గారు, దండా నాగేశ్వరరావు గారు,దండా శ్రీరామ మూర్తి గారు, రసూల్ గారు,జరుగుల వంశీకృష్ణ గారు, జరుగుల రామకృష్ణ గారు* సాదర స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట *జాలాది సుబ్బారావు గారు, గడిపూడి దశరథ రామయ్య గారు,తియ్యగూర నరేంద్ర రెడ్డి గారు* తదితరులున్నారు
0 comments:
Post a Comment