కృష్ణా జిల్లా కంకిపాడులోని అయానా కన్వెన్షన్ లో జరుగుచున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గారి కుమారుని వివాహ వేడుకకు హాజరై, ఆ నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మద గార్లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు...
Wednesday, April 30, 2025
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment