చిలకలూరిపేట పట్టణం, 9వ వార్డ్, రజక కాలనీలో వేంచేసియున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని, కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు...
ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గంగా శ్రీనివాసరావు గారు, గట్టినేని రమేష్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మండవ వెంకట్రావు గారు, ఒంటిపులి వెంకట్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు...*
0 comments:
Post a Comment