యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ సీనియర్ నాయకులు షేక్ రసూల్ గారు నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఈరోజు గృహప్రవేశ వేడుక ఏర్పాటు చేయగా ఆ వేడుకలో పాల్గొని రసూల్ గారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...
ఈ గృహప్రవేశ వేడుకలో *కొమ్మినేని కోటయ్య గారు,షేక్ జానీ గారు, ఆరిఫ్ గారు, జాన్ వలి గారు, సల్మాన్ ఖాన్ గారు, పి. నాగులా గారు,తియ్యగూర ఈశ్వర్ రెడ్డి గారు, తియ్యగూర నరేంద్ర రెడ్డి గారు* తదితరులున్నారు.
0 comments:
Post a Comment