728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, May 3, 2025

నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ అబ్బాయిని దీవించిన మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు






చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలంలోని, యడవల్లి గ్రామానికి చెందిన చుండు రాము ( వాటర్ రాము ) గారి కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ అబ్బాయిని దీవించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు...
                ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు...
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ అబ్బాయిని దీవించిన మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews